అనకాపల్లి;దళితుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సబ్బ వరపు గణేష్ మేరకు అనకాపల్లి పట్టణంలో రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫ్రాస్ట్రాక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ మరియు మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి న అనుభవం ,విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని తెలిపారు.దళితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.జగన్ రెడ్డి,వైకాపా పార్టీ నాయకులు వర్గీకరణపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
Post Views: 82








